సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ ప్యాంటు లేకుండా హాట్ ఫోటోలు….

మీరా జాస్మిన్
మీరా జాస్మిన్

ఇటీవల సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ అరాచకానికి తెరలేపుతుంది. బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా షర్ట్ ధరించిన మీరా జాస్మిన్ ప్యాంటు లేకుండా హాట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. పందెం కోడి, రన్, భద్ర వంటి హిట్ చిత్రాలు మీరా జాస్మిన్ ఖాతాలో ఉన్నాయి. అప్పట్లో ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ ఆమెను చాలా అభిమానించేవారు. మంచి నటిగా మీరా ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు.

ఫార్మ్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ, పవన్ వంటి స్టార్స్ తో జతకట్టింది. 2013లో విడుదలైన మోక్ష ఆమెకు తెలుగులో చివరి చిత్రం. 2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా జాస్మిన్. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది.అమాయక చూపులు, చిరు నవ్వు, క్యూట్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ కొన్నేళ్ల పాటు వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మలయాళంలో రీ ఎంట్రీని కన్ఫామ్ చేసి ‘మకల్’ అనే చిత్రంలోనూ ‘జూలియట్’ అనే పాత్రలో నటిస్తోంది. కాగా ఇటీవల అందిన సమాచారం ప్రకారం.. రామ్ పోతినేని అప్ కమింగ్ ఫిల్మ్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.