అలియా భట్ కి ట్విన్స్ పుట్టారా..? వైరల్ అవుతున్న పిక్

Alia Bhatt gave birth to twins..? Pic going viral
Alia Bhatt gave birth to twins..? Pic going viral

అలియా భట్ రణ్ బీర్ కపూర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనకి తెలిసిందే. వీళ్లిద్దరూ వరుస మూవీ లతో బిజీగా ఉంటున్నారు. కానీ పుట్టినప్పటి నుండి ఆమె ఫేస్ మాత్రం రివ్యూ ఎవరు చేయలేదు. ఇటీవల రాహ తన తాత పోలికలతో ఉంటుందని ఆలియా భట్ రణ్ బీర్ ఆమెని మీడియా ముందుకి తీసుకొచ్చారు తాజాగా రాహ లానే మరో పాప ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Alia Bhatt gave birth to twins..? Pic going viral
Alia Bhatt gave birth to twins..? Pic going viral

దీంతో ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఈమెకి ట్విన్స్ పుట్టారా అసలు చెప్పలేదు అని కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ సింగర్ ఆతిఫ్ అస్లాం సార దంపతులు కూతురు అచ్చం అలియా కూతురు లానే ఉంటుంది . ఈమె ఫోటోలను చూసి రాహా ట్విన్ అని అందరూ కామెంట్లు పెడుతున్నారు . కానీ ఆలియా కు రాహ ఒక్కత్తే కూతురు. అస్లం సారా దంపతులు పుత్రుడు సేమ్ రావాలా ఉండడంతో నేటిజన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.