ఆసీస్ క్రికెటర్ అరుదైన ఘనత

ఆసీస్ క్రికెటర్ అరుదైన ఘనత

అంతర్జాతీయ టి20ల్లో వందమ్యాచ్ లు ఆడి క్రికెటర్‌గా ఆసీస్ అలీసాహీలీ అరుదైన ఘనత సాదించింది. తన కుటుంబసభ్యుల హాజరీలో 100వ మ్యాచ్‌ ఆడిన అలీసాహీలీఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌జట్టు వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తు వందమ్యాచ్‌లు ఆడిన రెండవ ఆస్ట్రేలియా క్రికెటర్‌గా పేరుసంపాదించారు. ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా ఆమె స్థానం నిలిచింది. ఆస్ట్రేలియా తరఫున ఎలీస్‌పెర్రీ వంద టి20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తరువాత 29ఏళ్ల అలీసాహీలీ శ్రీలంక జట్టుతో జరిగిన రెండోమ్యాచ్‌లో ఈ విజయాన్ని కైవసం చేస్కున్నది.అలీసా 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌ సహాయంతో 21 పరుగులు చేసి ఔటైంది.