సీతారామమ్ సీక్వెల్ కు అన్నీ రెడీ.. మూవీ ఎప్పుడంటే..?

All ready for Seetharamam sequel.. When is the movie..?
All ready for Seetharamam sequel.. When is the movie..?

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన సీతారామం మూవీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 ఆగస్టు 5 న ఈ మూవీ రిలీజ్ అయి మంచి హిట్ ను అందుకుంది. మ్యూజిక్ పరంగా కథ పరంగా కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఈ మూవీ ఆకట్టుకుంది.

All ready for Seetharamam sequel.. When is the movie..?
All ready for Seetharamam sequel.. When is the movie..?

ఈ మూవీ లో సీతగా మృణాల్ నటన అదిరిపోయింది ఈ మూవీ సీక్వెల్ కు ఇప్పుడు అంతా సిద్ధం చేశారు. అయితే తొలి మూవీ లో సీతా రామ్ పాత్రలకి సంబంధించిన కథ పూర్తయింది సీక్వెల్లో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి చూపిస్తారు అని తెలుస్తోంది. అంటే పాత్రలు అవే ఉంటాయి కానీ నేపథ్యం వేరుగా ఉండబోతుంది . ఇందులో మృణాలు దుల్కర్ జంటని మరోసారి చూసి మురిసిపోవడానికి ఆడియన్స్ అయితే రెడీగా ఉన్నారు త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ గురించి క్లారిటీ ఇవ్వబోతున్నారు.