ఏపీ సెట్స్ 2018 షెడ్యూల్ …

andhra-pradesh-sets-2018-schedule-updates
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 

  • ఎడ్ సెట్ ఏప్రిల్ 19 న 11 గంటల నుండి 1 గంట వరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నిర్వహణ

  • లా సెట్ ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3 నుండి 4 30 వరకు పరీక్ష. sk యూనివర్సిటీ అనంతపురం నిర్వహణ

  • ఎంసెట్ ఇంజినీరింగ్ ఏప్రిల్ 22 నుండి 25 .ఉదయం 9 నుండి 12 వరకు, 2 30 నుండి 4 వరకు జేఎన్టీయూ కాకినాడ…

  • ఎంసెట్ బైపీసీ ఏప్రిల్ 26 10 ఉదయం 9 నుండి 12, మధ్యాహ్నం 2 30 నుండి 4 వరకు జేఎన్టీయూ కాకినాడ..

  • ఐ సెట్ మే 2 న ఉదయము 10 30 నుండి 12 30 వరకు , 2 30 నుండి 5 వరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి..

  • ఈ సెట్ మే 3 న ఉదయం10 నుండి 1 వరకు జేఎన్టీయూ అనంతపురం

  • పిజిఈ సెట్ మే 10 నుండి 12 వరకు ఉదయం 10 నుండి 12, 2 నుండి 4 వరకు వరకు ఆంధ్రా యూనివర్సిటీ

  • పీఈ సెట్ మే 4 న 9 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ..