పుష్ప 2 మూవీ పై మరొక లేటెస్ట్ అప్డేట్ ..ఏంటో తెలుసా ..!

Another latest update on Pushpa 2 movie ..you know what ..!
Another latest update on Pushpa 2 movie ..you know what ..!

పుష్ప ది రైజ్ (Pushpa the rise) సినిమా తో వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ మూవీ బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ మూవీ కి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది . ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తుండగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన టీజర్ ని రిలీజ్ చేయగా, నేషనల్ వైడ్ గా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.

Another latest update on Pushpa 2 movie ..you know what ..!
Another latest update on Pushpa 2 movie ..you know what ..!

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది . సాంగ్ షూట్ లో టీమ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది . అయితే మే ఫస్ట్ వీక్ లో మేకర్స్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన అప్డేట్ ఈ వారం లోగా రానున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ కూడా రానుంది. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.