విజయ్ దేవరకొండ తో దిల్ రాజు ఇంకో మూవీ ?

Another movie of Dil Raju with Vijay Deverakonda?
Another movie of Dil Raju with Vijay Deverakonda?

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ (The Family star). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దిల్ రాజు ఈ మూవీ కి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు తెలుస్తుంది .

Another movie of Dil Raju with Vijay Deverakonda?
Another movie of Dil Raju with Vijay Deverakonda?

దిల్ రాజు నిర్మాతగా, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, రాజావారు రాణిగారు ఫేమ్ డైరెక్టర్ రవి కిరణ్ కోల దర్శకత్వం లో మూవీ రానుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ ఈ మూవీ తో పాటుగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో మరొక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పై అందరిలో ఆసక్తి నెలకొంది.