తెలుగు అకాడమీ లో గోల్‌మాల్‌

తెలుగు అకాడమీ లో గోల్‌మాల్‌

తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్టయ్యారు. సాయికుమార్‌తో కలిసి డిపాజిట్లు గోల్‌మాల్‌ చేసిన కృష్ణారెడ్డిని సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్లూ పరారీలో ఉన్న కృష్ణారెడ్డి.. తన వాటాగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.