ఎన్‌టి‌ఆర్ లో అదో వెలితిలా ఉంది…!

Balakrishna NTR Kathanayakudu

మహానటి సావిత్రి జీవితాని నాగ్ అశ్విన్ తెర రూపంలోకి మహానటి పేరుతో తీసుకు వచ్చాడు. ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్ హీరోలు నటించారు. సావిత్రి తో సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎంతో మందిని వారి పాత్రలో చూపించారు. ఇంకా సావిత్రి సినిమాలో నటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ గారు ఆనాడు సినిమా ఇండస్త్రిని ఓ ఊపు ఉపెస్తున్నాడు. సావిత్రి ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ తో నటించింది. మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను నటింప చెయ్యాలని నాగ్ అశ్విన్, తారక్ తో సంప్రదింపులు జరిపాడు. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు నో చెప్పడంతో మహానటి సినిమాలో ఎన్టీఆర్ లేని పాత్రను ఇప్పటికి ఎన్టీఆర్ అభిమానులు వెలితిగా ఫీలవుతారు. నాగ్ అశ్విన్ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలోని పాత్రను కట్ చేసి మహానటి లో చూపించే ప్రయత్నం చేశాడు. కానీ అంతగా ఆకట్టుకున్నది లేదు.

ఎన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ ఎంతో ప్రతిస్టాత్మకంగా రూపొందించాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా, ఆ చిత్రంలో బాలకృష్ణ గా నా పాత్ర ఎందుకని ఊరుకున్నాడు. నందమూరి ఫ్యామిలీ లో ఒక్క హరికృష్ణ పాత్రలో మాత్రమే అయన కొడుకు కళ్యాణ్ రామ్ నటించాడు. మిగతా పాత్రలో నందమూరి ఫ్యామిలీ నుండి ఎవ్వరు లేరు. కానీ బాలకృష్ణ లేని లోటును బాలకృష్ణ చిన్న కూతురు కొడుకు తీర్చాడు. బాలకృష్ణ చిన్నపటి పాత్రలో నటించి నందమూరి బాలకృష్ణ అభిమానులచేత జై బాలయ్య అనిపించాడు. ఈ చిత్రంలో ఓ సందర్భంలో ఎన్టీఆర్, చిన్నపటి బాలకృష్ణకు ఓ శుభతరునంలో నామకరణం చేస్తుంటాడు. ఆ సందర్బంలో ఎన్టీఆర్ ఏంత వయసు వచ్చిన నా అంత యంగ్ గా కనిపిస్తాడని బాలకృష్ణని నామకరణం చేస్తాడు. పండితులుకుడా ఈ బాలుడు మహార్జతకుడు అవ్వుతాడని, ఎన్టీఆర్ తో చెప్పుతారు. ఆ సందర్బంలో వచ్చేది బాలకృష్ణని నందమూరి అభిమానులకు అర్ధం అవ్వుతుంది. అప్పుడు ఫాన్స్ ఈలలు, గోలలు, జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ థియేటర్స్ లో హోరేతిస్తారు.