బిగ్ షాక్ : “బడే మియా ఛోటే మియా” డే 1 లేటెస్ట్ వసూళ్లు ..!

Big Shack:
Big Shack: "Bade Mia Chhote Mia" Day 1 Latest Collections ..!

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ ప్రధాన పాత్రల్లో, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ బడే మియా ఛోటే మియా. ఈ మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కి సంబందించిన డే 1 వసూళ్ల వివరాలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 36.33 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సూపర్ స్టార్ట్ అని చెప్పాలి.

Big Shack: "Bade Mia Chhote Mia" Day 1 Latest Collections ..!
Big Shack: “Bade Mia Chhote Mia” Day 1 Latest Collections ..!

వాషు భగ్నాని, జాకీ భగ్నాని, అలీ అబ్బాస్ జాఫర్, దీప్శిఖా దేశ్‌ముఖ్, హిమాన్షు కిషన్ మెహ్రా లు నిర్మించిన ఈ మూవీ కి విశాల్ మిశ్రా సంగీతం అందించారు. మార్సిన్ లాస్కావిక్ సినిమాటోగ్రాఫర్ గా, స్టీవెన్ బెర్నార్డ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ లాంగ్ రన్ లో మరింత వసూళ్లని రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.