బాలకృష్ణ ఫ్యాన్స్ కు “అఖండ 2” తో బిగ్ సర్ప్రైజ్!

Big surprise for Balakrishna fans with
Big surprise for Balakrishna fans with "Akhanda 2"! Big surprise for Balakrishna fans with "Akhanda 2"!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన సెన్సేషనల్ హిట్ మూవీ ల్లో తన హ్యాట్రిక్ హిట్ మూవీ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసిన భారీ హిట్ మూవీ “అఖండ” కూడా ఒకటి. మరి తెలుగు మూవీ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ కి సీక్వెల్ ని కూడా మేకర్స్ ఖరారు చేసారు. మరి దీనిపై బోయపాటి కూడా క్లారిటీ ఇవ్వగా ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొన్నది .

Big surprise for Balakrishna fans with "Akhanda 2"!

Big surprise for Balakrishna fans with “Akhanda 2”!

అయితే దీనితో పాటుగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. దీనితో పార్ట్ 2 లో మాత్రం బాలయ్య లుక్ మరోలా మొదటి భాగానికి మించి ప్లాన్ చేస్తున్నారంట . డెఫినెట్ గా కొత్తగా ఎక్స్ట్రార్డినరి గా అఖండ 2 లుక్ ఉండబోతుంది . ఆల్రెడీ ఈ లుక్ డిజైన్ పనుల్లోనే బోయపాటి అండ్ టీం ఇప్పుడు బిజీగా ఉన్నారంట . దీనితో పార్ట్ 1కి మించి ట్రీట్ సరికొత్తగా పార్ట్ 2 లో ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ మూవీ కి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్ లు ముందు రోజుల్లో రానున్నాయి.