Sports: IPL 2024లో ఇవాళ గుజరాత్ Vs ఢిల్లీ మధ్య భీకర పోరు.. గెలిపెవరిదో?

Sports: Fierce battle between Gujarat Vs Delhi today in IPL 2024.. Who will win?
Sports: Fierce battle between Gujarat Vs Delhi today in IPL 2024.. Who will win?

ఇవాళ ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ ఈ టోర్నమెంట్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం లో జరగనుంది. ఈ స్టేడియం అహ్మదాబాద్ లో ఉందన్న సంగతి తెలిసిందే.

ఈరోజు రాత్రి 7:30 గంటలకు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ మొదలవుతుంది. అయితే ఇందులో గుజరాత్ టైటాన్స్ జట్టు హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే గుజరాత్ టైటాన్స్ కు నరేంద్ర మోడీ స్టేడియం హోమ్ గ్రౌండ్, అన్ని పరిస్థితులు వారికి అనుకూలిస్తాయి. కాబట్టి ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలవడం చాలా కష్టమవుతుందని చెబుతున్నారు. క్రీడ విశ్లేషకులు. మరి ఇవాళ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.