Breaking News: రేపు BRS కేసీఆర్ తో సమావేశం కానున్న సీఎం జగన్

Breaking News: CM Jagan to meet BRS KCR tomorrow
Breaking News: CM Jagan to meet BRS KCR tomorrow

రేపు తెలంగాణ మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ మేరకు రేపు ఉదయం హైదరాబాద్‌ బయలు దేరనున్నారు సీఎం జగన్‌. ఇటీవల తెలంగాణ మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్… తన తుంటికి ఆపరేషన్‌ చేయించుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్‌ లోని తన ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటున్నారు తెలంగాణ మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే.. తెలంగాణ మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు రేపు హైదరాబాద్‌ కు సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.