“డబుల్ ఇస్మార్ట్” ఈ రెండితిలో ఒకటి కన్ఫర్మ్?

“Double Smart” Confirms one of these two?
“Double Smart” Confirms one of these two?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ సీక్వెల్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”. మరి వీరి కాంబినేషన్ లో వచ్చిన గత మూవీ ఇస్మార్ట్ శంకర్ సెన్సేషనల్ హిట్ కాగా ఇప్పుడు దీనిపై పాన్ ఇండియా బజ్ ఉన్నది . కానీ మేకర్స్ మాత్రం అప్డేట్స్ విషయంలో నెమ్మదించడంతో అభిమానులు ఒక అప్డేట్ కోసం కోరుకుంటున్నారు.

“Double Smart” Confirms one of these two?
“Double Smart” Confirms one of these two?

అయితే ఇప్పుడు ఈ అవైటెడ్ కాంబినేషన్ అప్డేట్ పై లేటెస్ట్ బజ్ ఏంటో తెలుస్తుంది. దీని ప్రకారం ఈ మే నెలలోనే రామ్ బర్త్ డే కానుకగా రావచ్చని అంటున్నారు . అయితే టీజర్ లేదా మూవీ ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ వదిలే అవకాశం ఉన్నట్టుగా వినిపిస్తుంది. మరి చూడాలి మేకర్స్ ఏం ప్లాన్ చేస్తారో అనేది. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. పైగా రిలీజ్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు. దీనితో ఒక సరైన వివరణ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా పూరి కనెక్ట్స్ నిర్మాణం వహిస్తున్నారు.