యజమాని కూతురి మీద కన్నేసిన కారు డ్రైవర్…!

Driver Harassed Owner Daughter At Jubilee Hills

తాను డ్రైవర్ గా పనిచేస్తున్న యజమాని కూతురి మీదే కన్నేసాడు ఒక దుర్మార్గుడు. ఒక సారి ఎవరూ లేని సమయంలో అత్యాచార యత్నం చేశాడు. భయపడిన బాలిక గట్టిగా అరవడంతో వదిలేశాడు. అనంతరం ఇంట్లోగాని, బయట వారికిగాని ఆ విషయం చెబితే అమ్మనానలని, వారి ఇంటి పెంపుడు కుక్కని చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఇటీవల ఆ బాలిక బయటకు వెళ్లినప్పుడు యజమాని ఇంటి నుంచి వీడియో కాల్‌ చేశాడు.

sex

ఆమె పెంపుడు కుక్కపిల్ల మెడపై కత్తిపెట్టి, బాలికను దుస్తులు విప్పాలని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాలిక అతను చెప్పినట్లే చేసింది. దీన్ని రికార్డు చేసిన ఇస్మాయిల్‌ తాను చెప్పినట్లు వినకుంటే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. కూతురి ప్రవర్తనతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మెల్లగా ఆరాతీయగా తమ కారు డ్రైవర్‌ నిర్వాకం ఆమె బయటపెట్టింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

car-driver