డైరెక్టర్ లోకేష్ చేసిన పనికి ఫ్యాన్స్ షాక్!

Fans are shocked by director Lokesh's work!
Fans are shocked by director Lokesh's work!

కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ ను అందించి, తక్కువ టైమ్ లోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు లోకేష్ కనగరాజు. ఈ డైరెక్టర్ చివరి మూవీ లియో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు యాక్టింగ్ లో కూడా తన టాలెంట్ ని చూపించేందుకు రెడీ అయ్యారు.

Fans are shocked by director Lokesh's work!
Fans are shocked by director Lokesh’s work!

ఇనిమెల్ అనే మ్యూజిక్ వీడియోలో లోకేష్ నటించాడు. టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్‌తో ఇందులో నటించాడు. ఇటీవల విడుదలైన మ్యూజిక్ వీడియో ప్రోమో ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. అదే విధంగా లోకేష్ ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. శృతి హాసన్ తో చాలా క్లోజ్ గా చేసిన సీన్స్ హాట్ టాపిక్ గా మారాయి. డైరెక్టర్ లోకేష్ ని ఇప్పటి వరకూ అలా చూసి ఉండరు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది . ఈ ఆకర్షణీయమైన ట్రాక్‌ను దర్శకుడు ద్వారకేష్ ప్రభాకర్ హెల్మ్ చేశారు. మార్చి 25, 2024న పూర్తి వీడియో రిలీజ్ కానున్నది .