గామి: మొదటి రోజునే భారీ వసూళ్లు!

Gami: Huge collections on day one!
Gami: Huge collections on day one!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా అభినయ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ “గామి” కోసం తెలిసిందే. మరి యంగ్ దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ మూవీ మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కా కుండా యూఎస్ మార్కెట్ లో కూడా క్రేజీ ఓపెనింగ్స్ ను అందుకుంది.

Gami: Huge collections on day one!
Gami: Huge collections on day one!

అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా అదిరే వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది. పి ఆర్ నంబర్స్ ప్రకారం ఈ మూవీ మొదటి రోజు 9.07 కోట్ల గ్రాస్ ను ఈ మూవీ అందుకుంది. దీనితో ఈ మూవీ సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది అని చెప్పాలి. అలాగే విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఇది మరో మంచి ఓపెనర్ గా నిలిచింది. ఇక ఈ మూవీ కు నరేష్ కుమారన్ సంగీతం అందించగా వి సెల్యులాయిడ్ వారి సమర్పణలో మూవీ రిలీజ్ చేశారు.