శుభవార్త : ఫ్యామిలీ స్టార్ షోకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్!

Good news: Advance booking for Family Star show is open!
Good news: Advance booking for Family Star show is open!

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో ఫ్యామిలీ స్టార్ మూవీ రాబోతోంది. డైరెక్టర్ పరుశురాం ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. రేపు ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఫ్యామిలీ ఆడియన్స్ ను యూత్ ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రిలీజ్ సమయం కూడా దగ్గర పడుతుండడంతో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు సెన్సార్ క్లియర్ అవడంతో అడ్వాన్స్ బుకింగ్ ని కూడా స్టార్ట్ చేసింది.

Good news: Advance booking for Family Star show is open!

Good news: Advance booking for Family Star show is open!

మూవీకి సెన్సార్ u/a సర్టిఫికెట్ని ఇచ్చింది ఫ్యామిలీకి సంబంధించిన ఈ మూవీ లో కొన్ని డైలాగ్ లు ఉన్నాయని అభ్యంతరం చెప్పిన సెన్సార్ ఫోర్, ఫైవ్ డైలాగ్ లు ని షూట్ చేయించి క్లియరెన్స్ ఇచ్చేసింది ఫ్యామిలీ స్టార్ సినిమా రన్ టైమ్ 150 నిమిషాలు ఉన్నట్లు మూవీ యూనిట్ అఫీషియల్ గా ప్రకటిస్తూ అడ్వాన్స్ బుకింగ్ కోసం లింకు కూడా ఇచ్చింది.