గుడ్ న్యూస్ : “అపరిచితుడు” మూవీ రీ రిలీజ్ .. ఎప్పుడో తెలుసా.?

Good news: “Aparichitudu” movie re-release.. Do you know when?
Good news: “Aparichitudu” movie re-release.. Do you know when?

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ అపరిచితుడు. 2005 లో థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని , అభిమానులని చాలా విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టిన ఈ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ మూవీ మే 17, 2024 న థియేటర్ల లోకి మరోసారి రానున్నది .

సదా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో ప్రకాష్ రాజ్, వివేక్, నాజర్, కొచ్చిన్ హనీఫా, నేదురుమూడి వేణు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ ఫిల్మ్స్ పతాకంపై వి.రవిచంద్రన్ నిర్మించిన ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. పలు తమిళ మూవీ లు తెలుగు లో కూడా రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులని అలరించాయి. అపరిచితుడు మూవీ రీ రిలీజ్ కు ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో అనేది చూడాలి.