గుడ్ న్యూస్ : పుష్ప-2 నుంచి సాయంత్రం 4:05 ని.లకు బ్లాక్ బస్టర్ అప్డేట్!

Good news: Blockbuster update from Pushpa-2 at 4:05 PM!
Good news: Blockbuster update from Pushpa-2 at 4:05 PM!

Pushpa 2: టాలీవుడ్ కెరటం సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఒక రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-2 ది రూల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Good news: Blockbuster update from Pushpa-2 at 4:05 PM!
Good news: Blockbuster update from Pushpa-2 at 4:05 PM!

ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను రిలీజ్ చేయాలనీ మేకర్స్ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ లో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ కి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే..ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు ఒక అప్డేట్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.