గుడ్ న్యూస్ : ఓటిటి లోకి వచ్చేస్తున్నా మంజుమ్మెల్ బాయ్స్ .. ఎప్పుడంటే ..?

Good news: Manjummel boys are coming to OTT..when?!
Good news: Manjummel boys are coming to OTT..when?!

మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ గా మంజుమ్మల్ బాయ్స్ ఇప్పటికే రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటివరకు రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఇక ఇటీవల తెలుగులో కూడా రిలీజైన ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. చిదంబరం దర్శకత్వం లో వహించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

Good news: Manjummel boys are coming to OTT..when?!
Good news: Manjummel boys are coming to OTT..when?!

మే 03 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నది . మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ మూవీ రూ.200 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. ఏప్రిల్ 05న తెలుగులో కూడా విడుదల అయింది. ఇప్పుడు ఓటీటీ లోకి రానుంది. థియేటర్ లో చూడని వాళ్లు మే 03 నుంచి ఓటీటీలో చూడొచ్చు .