మెగాస్టార్ కెరీర్ లోనే హైలెట్ సీక్వెన్స్ ఏంటో తెలుసా ..?

Do you know the highlight sequence in Megastar's career?
Do you know the highlight sequence in Megastar's career?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే మోవిడే ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది . ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌ లో జరుగుతుంది . ఐతే, లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ మూవీ కే కాకుండా, మెగాస్టార్ సినీ కెరీర్ లోనే హైలెట్ గా నిలిచిపోతుందని టాక్. మరి ఈ వార్త నిజమైతే, చిరంజీవి అభిమానులకు ఈ మూవీ ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది.

Do you know the highlight sequence in Megastar's career?
Do you know the highlight sequence in Megastar’s career?

కాగా UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర మూవీ కు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 10, 2025 న విడుదల కాబోతుంది. అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మూవీ లోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ మూవీ లో కనిపిస్తాయని తెలుస్తోంది. అన్నట్టు సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట.