“తలైవర్ 171” టైటిల్ గ్లింప్స్ కు టైమ్ ఫిక్స్!

"Thalaiver 171" Title Glimpses Time Fix!
"Thalaiver 171" Title Glimpses Time Fix!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ (Lokesh) కనగరాజు లియో (Leo) మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో తలైవర్ 171 (Thalaivar 171) ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు ఈ మూవీ కి సంబందించిన టైటిల్ టీజర్ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మేకర్స్ టైమ్ ని ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 6:00 గంటలకు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కానున్నది . ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

"Thalaiver 171" Title Glimpses Time Fix!
“Thalaiver 171” Title Glimpses Time Fix!

మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ కి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి