గోపీచంద్ మరియు శ్రీను వైట్ల యొక్క హై-స్పీడ్ యాక్షన్ థ్రిల్లర్..!

గోపీచంద్ మరియు శ్రీను వైట్ల యొక్క హై-స్పీడ్
Cinema News, entertainment

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఇప్పుడు సినిమా లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్ల సినిమా లో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కూడా ఒకటి. గత కొన్నాళ్ల కితమే అనౌన్స్ చేసిన ఈ సినిమా తో శ్రీను వైట్ల చాలా కాలం తర్వాత బౌన్స్ బ్యాక్ ఇవ్వబోతుండగా గోపీచంద్ కెరీర్ లో నే 32వ సినిమాగా అయితే దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాపై అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

గోపీచంద్ మరియు శ్రీను వైట్ల యొక్క హై-స్పీడ్ యాక్షన్ థ్రిల్లర్..!
Gopichand, Sreenu Vaitla

ఈ సినిమా షూటింగ్ అయితే ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతుంది. మేకర్స్ ప్రస్తుతం గోవాలో సినిమా షూటింగ్ చేస్తుండగా అక్కడ ఆకొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. దీనితో సినిమా మాత్రం ఎలాంటి గ్యాప్ లు లేకుండా ప్లానింగ్ ప్రకారం కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా చిత్రాలయం స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.