బాబా పిచ్చి కేకల వెనుక సెక్స్ పైత్యం ?

gurmeet ram rahim singh cries in jail because of sex addict

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జైలుకు వెళ్లిన రెండో రోజు డేరా బాబా ప్రవర్తన అనూహ్యంగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. గోడలు చూసి మాట్లాడడం, తనలో తాను అరుచుకోవడం, ఎప్పుడూ నిరాసక్తం గా ఉండటం, అప్పుడప్పుడూ పెద్దగా ఏడవడం ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే డేరా బాబా పిచ్చివాడిగా మారిపోతాడు అనిపిస్తోంది. దీనికి డిప్రెషన్ కారణం అనుకుంటున్నారు చాలా మంది. ఊహించని విధంగా జైల్లో కూర్చోవాల్సి రావడంతో నిరాశ, నిస్పృహలకు లోనయిన బాబా ఈ విధంగా ప్రవర్తించడం సర్వసాధారణం అనుకున్నారు. అయితే డేరా బాబా వ్యక్తిత్వాన్ని పూర్తిగా పరిశీలించిన కొందరు మానసిక శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని బయటపెట్టారట.

ఓ వైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూనే ఇంకో వైపు శృంగార కామ కలాపాలు సాగిస్తున్న డేరా బాబా కొద్దికొద్దిగా సెక్స్ కి బానిస అయిపోయాడట. ప్రతి రోజు విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిన బాబా ఇప్పుడు ఒక్కసారిగా సెక్స్ కి దూరం కావాల్సి రావడాన్ని జీర్ణించుకోలేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడట. ఆశ్రమం లో అంతా సజావుగా సాగుతున్నప్పుడు తన శృంగార సామర్ధ్యం పెరగడానికి బాబా ఆస్ట్రేలియా నుంచి కొన్ని ఔషధాలు తెప్పించుకుని వాడేవాడట. ఆ రకంగా సెక్స్ పిచ్చిలో మునిగితేలిన బాబా కి ఇక జీవిత కాలం జైలులోనే ఉండాలన్న ఆలోచన కూడా జీర్ణం కావడం లేదు. సెక్స్ విషయంలో బాబాకి కౌన్సిలింగ్ ఇవ్వకపోతే కొన్నాళ్ళకి అతను జైల్లోనే పిచ్చి వాడుగా మారిపోవడం ఖాయమని మానసిక శాస్త్రవేత్తలు కొందరు వార్నింగ్ ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు:

ఫ్లోరిడా ప‌శ్చిమ తీరంలో ఇర్మా బీభ‌త్సం

కట్నంగా విమానం ఇస్తున్న చౌదరి గారు ?

ఎన్టీఆర్ ఎమోషన్ వెనుక పాలిటిక్స్?