గురుకుల 6,7 తరగతుల ప్రవేశపరీక్ష వాయిదా

Gurukula Entrance test postponed

రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియంలో 6, 7 తరగతుల ప్రవేశాలకు శనివారం (ఈ నెల 29న) నిర్వహించాల్సిన ప్రవేశపరీక్ష జూలై 7కి వాయిదా వేసినట్టు ఆ సోసైటీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 5 నుంచి హాల్‌టిక్కెట్లను http://tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలనిసూచించారు.