ఆసక్తి రేపుతున్న “హనుమాన్ 2”..?

ఆసక్తి రేపుతున్న “హనుమాన్ 2”..?
Cinema News

చిన్న చినుకుగా మొదలై ఇపుడు తుఫాన్ గా మారుతున్న చిన్న మూవీ పెద్ద విజయం కోసమే ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. మరి ఆ మూవీ నే “హను మాన్. యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ మాసివ్ ఎంటర్టైనర్ ఎక్కడెక్కడ థియేటర్స్ లో ఉందో అన్ని చోట్లా సెన్సేషనల్ రన్ ని కూడా కొనసాగిస్తోంది.

ఆసక్తి రేపుతున్న “హనుమాన్ 2”..?
Hanuma Movie

ఇక ఈ మూవీ సీక్వెల్ “ది హను మాన్” కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ భాగంపై ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ మూవీ లో హనుమాన్ తేజ సజ్జ సహా భజరంగ్ హనుమంతుని పై కూడా కలిపి ఫుల్ ఫ్లెడ్జ్ సన్నివేశాలు ఉంటాయని అలాగే మొదటి భాగంలో చూపించిన విధంగా కాకుండా హనుమంతున్ని రియలిస్టిక్ వెర్షన్ లో ప్రశాంత్ వర్మ ప్రెజెంట్ చేస్తాడని తెలుస్తోంది . మొత్తానికి అయితే హను మాన్ పార్ట్ 2 లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉండబోతున్నాయని చెప్పాలి.