ఓటిటి గురించి గుడ్ న్యూస్ చెప్పిన హనుమాన్ టీం ..!

Hanuman team who gave good news about OTT ..!
Hanuman team who gave good news about OTT ..!

టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హను మాన్” ఇప్పుడుకీ కూడా థియేటర్స్ లో సెలవి దినం వచ్చిన ప్రతి సారి కూడా థియేటర్స్ లో ఊహించని అక్యుపెన్సీతో అదరగొడుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటిటిలో వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా పాన్ ఇండియా ఆడియెన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ ఈ మార్చ్ 16 నుంచి అయితే ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. కానీ.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ మూవీ హిందీలో అది కూడా జియో సావన్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు రాబోతుంది.

Hanuman team who gave good news about OTT ..!
Hanuman team who gave good news about OTT ..!

మరి సౌత్ ఇండియా భాషలకి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. బహుశా సౌత్ లో కూడా అదే డేట్ లో జీ5 లో రావచ్చు. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్ తదితరులు నటించగా హరీష్ గౌర సంగీతం అందించాడు అలాగే నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.అవైటెడ్ “హను మాన్” ఓటిటి రిలీజ్ వచ్చేసింది..