హను మాన్ ట్రైలర్: డేట్ ఫిక్స్!

హను మాన్ ట్రైలర్: డేట్ ఫిక్స్!
Cinema News

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న కొన్ని అవైటెడ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అలాగే యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ సినిమా హను మాన్” కూడా ఒకటి. మరి అనౌన్సమెంట్ తోనే ఒక భారీ చిత్రాన్ని చూస్తామని ఫీల్ ని ఇచ్చిన మేకర్స్ ఇక నెక్స్ట్ టీజర్ తో అయితే అంచనాలు ఒక్కసారిగా మరింత లెవెల్లోకి వెళ్లాయి. మరి ఈ తర్వాత మేకర్స్ సినిమాని అయితే క్వాలిటీ కోసం ఆలస్యం చేసేసారు .

హను మాన్ ట్రైలర్: డేట్ ఫిక్స్!
Hanuman Movie

దీనితో నెక్స్ట్ ఈ సినిమా నుంచి ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . ఆ విజువల్స్ అండ్ యాక్షన్ ఏ రీతిలో ఉంటాయనే ఆసక్తి సినిమా లవర్స్ మెయిన్ గా మన తెలుగు ఆడియెన్స్ లో ఉంది. ఇక ఫైనల్ గా అయితే ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చేసారు. దీనితో ఈ ట్రైలర్ ఈ డిసెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో అంచనాలు అందుకుంటుందో లేదో అనేది చూడాల్సిందే .