వంటింట్లో దొరికే ఈ మూడు కలిస్తే భలే ఔషదం…

Health Benefits of Fenugreek Ajwain and Cumin powder
  • 250 గ్రాముల మెంతులు .
  • 100 గ్రాముల వాము .
  • 50 గ్రాముల నల్ల జీలకర్ర .

తయారు చేయు విధానము

  •  పై మూడు పదార్దాలను శుభ్రం ( క్లీన్ ) చెయ్యండి .

  •  వేరు వేరుగా పెన్నం పైన వేసి కొద్దిగా వేడి చేయండి.

  •  మెంతులు + వాము + నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేయండి .

  •  గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకొండి .

వాడే విధానము : —
ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 స్పూను చూర్ణం ( పొడి ) ని కలిపి త్రాగవలెను .
వేడి నీళ్ళ లో మాత్రమే త్రాగ వలెను .
ఈ చూర్ణం త్రాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకొనరాదు .

  •  అన్ని వయసుల వారు స్త్రీలు , పురుషులు , వృద్దులు ఈ చూర్ణంని సేవించ వచ్చును .

  •  ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడము వలన శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల , మూత్ర , చెమటల ద్వార బయటకు నెట్టి వేయ బడును .

  •  80 – 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావాడాన్ని మీరు గమనించ గలరు .

  •  అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగి పోతుంది .

  •  రక్తం శుభ్రపడుతుంది . మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది.

  •  శరీరంలో వున్న ముడతలు తగ్గుతాయి .

  •  శరీరం బలంగా , చురుకుగా మరియు ప్రకాశ వంతముగా వుండును .

ప్రయోజనాలు . ( Benefits )

1. కీళ్ళు మరియు మోకాళ్ళ నొప్పులన్నియు తగ్గి పోవును .
2 . ఎముకలు బలంగా తయారవుతాయి .
3. కంటి చూపు మెరుగవుతుంది .
4 . జుట్టు పెరుగుదలని మెరుగు పరుస్తుంది .
5 . మల బద్దకం శాశ్వతంగా నివారించ బడును .
6 . రక్త ప్రసరణని మెరుగు పరుస్తుంది .
7 . దీర్ఘ కాలిక దగ్గు నివారించ బడును .
8 . గుండె యొక్క పనితీరు మెరుగవుతుంది .
9 . మీరు చలాకిగా వుంటారు .
10 . జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
11 . వినికిడి శక్తి పెరుగుతుంది .
12 .గతంలో తీసుకున్న అల్లోపతిక్ మందుల దుష్పృభావలను ( Side Effects ) క్లియర్ చేస్తుంది.
13 . రక్త శుద్ది జరుగుతుంది .
14 . అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి .
15 . పళ్ళు చిగుళ్ళు బలముగా తయారవుతాయి .
16 . మధు మేహ వ్యాధిని నియంత్రిస్తుంది .
17 . 2 లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను గుర్తించ గలరు .

గమనిక :–
నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే 15 -20 రోజులు ఆపి , ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు .
ఈ పద్ధతిని అన్ని ఆయుర్వేదలకు ఆచరించ వలెను .