టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో హిట్‌మ్యాన్‌

టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో హిట్‌మ్యాన్‌

బ్యాట్స్‌ మన్‌ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ పదో స్థానంలో నిలిచాడు. భారత T20, వన్డే జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలోనూ టాప్‌ 10 ర్యాంకుల్లో నిలిచిన మూడవ భారత జట్టు క్రికెటర్‌గా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ గుర్తింపు సాదించాడు.

టెస్టు బౌలర్ల జాబితా లో పేసర్లు షమీ 14వ ర్యాంక్లో ఉమేశ్‌ యాదవ్‌ 24వ ర్యాంకులో ఉన్నారు. టి20 ల్లో ఇంకా ఓపెనర్‌ వన్డేల్లో ఏడో ర్యాంకులో ఉన్నాడు. ఈ మద్యనే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్ట్ సిరీస్‌లో 529 పరుగులు సాధించి ఇపుడు టాప్ టెన్లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ ముందు రోహిత్‌ టెస్టు ర్యాంకు 44 ఉండేది. టెస్టు బౌలర్ల జాబితాలో 14వ ర్యాంక్ లో పేసర్లు షమీ 24వ ర్యాంకులో  ఉమేశ్‌ యాదవ్‌ ఉన్నారు