చాలాసార్లు మోసపోయాను.. బిగ్ బాస్ శోభ శెట్టి ఎమోషనల్..!

చాలాసార్లు మోసపోయాను.. బిగ్ బాస్ శోభ శెట్టి ఎమోషనల్..!
Cinema News

ఈసారి బిగ్ బాస్ సీజన్ అందర్నీ బాగా ఎంటర్టైన్ చేసింది. ఈసారి బిగ్ బాస్ కి వచ్చిన కంటెస్టెంట్లలో శోభా శెట్టి కూడా ఒకరు. తాజాగా శోభ శెట్టి పలు కామెంట్స్ చేసి ఎమోషనల్ అయింది. బిగ్బాస్ సీజన్ సెవెన్ లో కూడా గట్టి పోటీ చేసింది . కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడు గా నటించిన యశ్వంత్ రెడ్డితో తను లవ్ లో ఉంది. ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లోనే అని చెప్పింది ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా శోభ శెట్టి ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది.

నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ చూసాం. నచ్చడంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇచ్చేశాం కానీ ఏమో కారణాల వలన కన్స్ట్రక్షన్ ఆగిపోయింది దీంతో మేము ఇచ్చిన డబ్బుని కూడా ఇవ్వట్లేదు. చాలా సార్లు మోసపోయామని అంది. ఈ క్రమంలో ఇల్లు కొంటానా లేదా అని కూడా చాలా టెన్షన్ పడ్డాను కానీ కల నెరవేరింది బిగ్ బాస్ ఇచ్చిన డబ్బుతో ఇల్లు కొనలేదు రెండేళ్ల క్రితం కొన్నాను అని ఆమె ఎమోషనల్ అయింది.