మా సిద్దిపేట రైతు బిడ్డ ప్రశాంత్‌కు హరీశ్ రావు అభినందనలు

మా సిద్దిపేట రైతు బిడ్డ ప్రశాంత్‌కు హరీశ్ రావు అభినందనలు
Cinema News

బిగ్ బాస్ సీజన్ – 7 విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కి మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. ‘మా సిద్దిపేటకు చెందిన రైతుబిడ్డ విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. పొలాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సీజన్ లో రైతుగా బరిలోకి దిగిన పల్లవి ప్రశాంత్ సామాన్యుల దృఢ సంకల్పానికి ప్రత్యేకగా నిలిచారు’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

మా సిద్దిపేట రైతు బిడ్డ ప్రశాంత్‌కు హరీశ్ రావు అభినందనలు
Harish Rao Congratulations to our Siddipet farmer’s child Prashant