నెక్స్ట్ త్రివిక్రమ్ తో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ..?

నెక్స్ట్ త్రివిక్రమ్ తో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ..?
Cinema News

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప టు మూవీ తో బిజీగా ఉన్నారు పుష్ప టు ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న విషయం తెలిస్తే. అనుకున్నట్లుగానే మూవీ టైమ్ కి వచ్చేయాలని బన్నీ ఫాన్స్ కోరుకుంటున్నారు ఈ సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ప్రేక్షకులు ముందుకి వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ ని రిలీజ్ చేశారు బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ కలెక్షన్లను రాబట్టింది ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంలో క్లారిటీ రాలేదు ఇప్పటికే అల్లు అర్జున్ తో భారీ ప్రొజెక్ట్ అనౌన్స్ చేశారు త్రివిక్రమ్.

నెక్స్ట్ త్రివిక్రమ్ తో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ..?
Allu Arjun

ప్రజెంట్ బన్నీ పుష్ప టూ తో బిజీగా ఉన్నారు దీంతో మధ్యలో త్రివిక్రమ్ మరో మూవీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో కూడా మరోసారి మూవీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసినట్లయితే నెక్స్ట్ బన్నీ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకువెళ్లడానికి త్రివిక్రమ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్ప టు వాయిదా పడకుండా వచ్చేయాలని బన్నీ ఫాన్స్ అయితే బాగా ఎదురుచూస్తున్నారు