ఈ పాపను గుర్తుపడితే సమాచారం ఇవ్వండి

if you remember this baby give information

హైదరాబాద్ నగరంలోని అలీకేఫ్ వద్ద 6 సంవత్సరాల పాప కనిపించింది. స్థానికులు పాపను అంబర్‌పోలీసులకు అప్పగించారు. పాప పేరు ప్రీతీగా చెబుతోంది. ఎవరైనా గుర్తుపడితే అంబర్‌పేట పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.