వెల్లూరు ఎంపీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

Schedule for velluru mp election

తమిళనాడులోని వెల్లూరు ఎంపీ నియోజకవర్గ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. వెల్లూరు ఎంపీ నియోజకవర్గానికి ఆగస్టు 5న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పెద్దమొత్తంలో నగదు పట్టుబడటంతో వెల్లూరు ఎన్నికల పోలింగ్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే.