ఇంట్రెస్టింగ్.. “గామి” సెన్సార్ పూర్తి ….. కానీ..!

Interesting.. “Gami” sensor complete ..... but..!
Interesting.. “Gami” sensor complete ..... but..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన భారీ విజువల్స్ ట్రీట్ మూవీ “గామి”. ప్రామిసింగ్ కంటెంట్ తో అదరగొట్టిన ఈ మూవీ కోసం ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఏంటో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పుడు బిజీగా ఉంది. ఇక మరికొన్ని రోజుల్లో రాబోతున్న ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.

Interesting.. “Gami” sensor complete ..... but..!
Interesting.. “Gami” sensor complete ….. but..!

అయితే ఈ మూవీ లో కనిపించినా కంటెంట్ కి డెఫినెట్ గా యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ ను చాలా మంది ఊహించవచ్చు కానీ ఊహించని విధంగా ఈ మూవీ కి సెన్సార్ యూనిట్ ఏ సర్టిఫికెట్ ను ఇవ్వడం గమనార్హం. అంటే ఈ మూవీ లో కూడా పెద్దలు మాత్రమే చూసే కంటెంట్ తో వస్తుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇంతలా ఏ సర్టిఫికెట్ రావడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఈ మార్చ్ 8 వరకు ఆగి చూస్తే తెలిసిపోతుంది.