“సలార్” పై ఇంట్రెస్టింగ్ న్యూస్ .!

“సలార్” పై ఇంట్రెస్టింగ్ టాక్.!
Cinema News

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఒక రేంజ్ లో ఎదురు చూస్తుండగా మేకర్స్ మూవీ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చేసారు. అయితే సలార్ మ్యూజిక్ ఆల్బమ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు తెలుస్తోంది.

“సలార్” పై ఇంట్రెస్టింగ్ టాక్.!
Salaar Movie

మొదటి నుంచి కూడా ఈ మూవీ లో కేజీయఫ్ తరహాలో సాంగ్స్ ఏమి ఉండవని టాక్ వచ్చింది. మరి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే సలార్ లో కేవలం అంటే కేవలం రెండే పాటలు ఉంటాయంట . వాటిలో స్పెషల్ సాంగ్ కాగా మరోకటి హీరో ఎలివేషన్ కి సంబంధించి ఉంటుంది . దీనితో సలార్ లో సాంగ్స్ తక్కువ యాక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాలి.