మీరు ఆపకుంటే ఆత్మ హత్య చేసుకుంటా…!

Jabardasth Comedian Avinash Responded To The Criticism He Had Encountered In Interview

ఈటీవీ లో ప్రతి గురువారం, శుక్రవారం ప్రసారమయే జబర్దస్త్ కామెడీ షో ద్వార ఎంతో మంది ఆర్టిస్ట్స్ తమ టాలెంట్ నిరుపించుకుంటున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ నుండి సినిమాలోకి వచ్చినా వారిలో వేణు, రాఘవ, ధన్ రాజ్, సుధీర్, గెట్ అప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఇలా ఎంతో మంది రాణిస్తున్నారు. జబర్దస్త్ లో అప్పుడప్పుడు కొన్ని స్కిట్స్ వివాదాస్పదం అవ్వుతున్నాయి. అప్పట్లో వేణు కల్లు కుండ మీద చేసిన స్కిట్ పెద్ద వివాదాస్పదం అయింది. గౌడ సంగం వారు వేణు మీద కేసు కూడా ఫైల్ చేశారు. వేణుని పట్టుకొని కొట్టడం కూడా జరిగింది. మెగా స్టార్ తమ్ముడు నాగబాబు సర్ది చెప్పడంతో గొడవ సర్దుమణిగింది.

jabberdust

తాజాగా ఇలాంటి సంఘటనే ముక్కు అవినాష్ కూడా ఎదురైంది. జబర్దస్త్ లో తనదైనా శైలీ లో పంచ్ లు వేస్తూ నవ్విస్తుంటాడు. ఈ మద్య చేసిన ఓ స్కిట్ వివాదం అయింది. ఈ చేసిన స్కిట్ కి జగిత్యాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీనికి అవినాష్ కూడా క్షమాపణ చెప్పాడు కానీ కొంత మంది అవినాష్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు అంటా… తాజాగా అవినాష్ ఓ ఇంటర్వ్యూ లో తనకు ఎదురవుతున్న విమర్శలపై స్పందించాడు. నేను చేసిన తప్పు కు అప్పుడే క్షమాపణ చెప్పను కానీ కొంత మంది మా అమ్మ ను …. మా వదిన ను ….. అసభ్యంగా తిడుతున్నారు. మరి కొంత మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్లీజ్ ఆపేయండి మీరు ఆపకపోతే నేను సూసైడ్ చేసుకోవలిసి వస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

avinash