#RRRలో వందతో కనిపించనున్న ఎన్‌టి‌ఆర్…!

Jr NTR Turns Muslim For RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే మల్టీస్టారర్ చిత్రం రుపొందుతున్నా సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఎదో ఒక రూపంలో అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి రామ్ చరణ్ ఈ సినిమాలో పవర్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపిస్తాడు అని. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఓ దొంగ గా నటిస్తాడు అని ఇలా రకరకాలుగా వార్తలు వస్తునాయి. ఆర్ ఆర్ ఆర్ కూడా స్వాతంత్రం రాకముందు అనే బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రాని తెరకేక్కిస్తున్నాడు అనే విషయంపైన ఓ క్లారిటీ వచ్చింది. ఇంకా ఇందులో ఎన్టీఆర్ పాత్రకోసం ఎక్కంగా వంద కేజీలు పైగా బరువు పెరిగారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తునాయి. వాటికీ ఆధారాలు జోడిస్తూ ఈ మద్య ఎన్టీఆర్ పిక్ ఒక్కటి సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంది.

rrr-movie

అరవింద సమేత కోసం ఆరు పలకల దేహం తో కనిపించిన తారక్ అంత తక్కువ టైంలో వెయిట్ పెరగడంతో అంత అవాక్కు అవ్వుతున్నారు. రాజమౌళి ఏది చేసిన దానిగురుంచి మాత్రం ఇప్పుడు అప్పుడే చెప్పాడు దేనికైనా సమయం రావాలి అంటదు కనుక అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. ఇంకా రామ్ చరణ్ విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ నుండి కొంచెం గ్యాప్ తీసుకోని వినయ విధేయ రామ షూటింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తియిన తరువాత రాజమౌళి, రామ్ చరణ్ లుక్ ను ఏవిధంగా చూపిస్తాడో తెలియాలి అంటే మరికొద్ది రోజులు అగలిసిందే. ఆర్ ఆర్ ఆర్ నుండి ఎప్పుడైనా ఎ సమయంలో నైనా అప్ డేట్స్ రావచ్చు అని చిత్ర వర్గాలు వెల్లడిస్తునాయి.