వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కయిన టాలీవుడ్ హీరోయిన్…

Richa Saxena Caught In Prostitution At Banjara Hills

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సినిమా అవకాశాలు కోసం, డబ్బుకోసం ఏ పని చేయటానికి అయిన వెనుకాడటంలేదు కొంతమంది హీరోయిన్లు. కొంతమంది అమ్మాయిలను మూవీ లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి, కొంతమంది వ్యక్తులు బలవంతంగా ఆ అమ్మాయిలను వ్యభిచారంలోకి దించుతున్నారు. ఇంకొంతమంది హీరోయిన్లు అడపాదడపా సినిమా అవకాశాలను సంపాదిస్తూ సరైన గుర్తింపు రాకా డబ్బుకోసం, పలుకుబడి కోసం వ్యభిచారంలోకి అడుగుపెడతారు. సెక్స్‌ రాకెట్లు నటీనటులు దొరకడం కొత్తేంకాదు. టాలీవుడ్ హీరోయిన్లు, నటీమణులు అయిన సైరా భాను, జ్యోతి, సుఖన్య, శ్వేతా బసు ప్రసాద్, భువనేశ్వరి, కిన్నెరా, శ్రీ దివ్య … ఇలా డబ్బుకోసం, పలుకుబడి కోసం వ్యభిచారంలోకి అడుగుపెట్టి పోలీసులకు దొరికిపోయారు.

తాజాగా హైదారాబాద్‌లో మరో నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆ నటి ఎవరంటే జూన్‌ 1:43 సినిమా ఫేం ‘రిచా సక్సేనా’ ఓ ప్రముఖ హోటల్‌లో పోలీసులు జరిపిన దాడుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడింది. ఈ దాడుల్లో రిచాతోపాటు, ప్రముఖ కాష్ట్యూమ్‌ డిజైనర్‌ మౌనిక్‌ కడాకియా‌, హోటల్‌ మేనేజర్ కుడా ఉన్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు రిమాండ్ కు తరలించారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ.50వేలు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరివెనుక పెద్ద తలలే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.