గుంటూరు కారంలాగా మెరిసిపోయిన కాజల్‌ ..!

Kajal shines like Guntur pepper..!
Kajal shines like Guntur pepper..!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చందమామ సినిమా తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నది . .

Kajal shines like Guntur pepper..!
Kajal shines like Guntur pepper..!

ఇక తన అందం, అభినయంతో ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే వరుస మూవీ ఆఫర్స్‌ని సొంతం చేసుకుంది.ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోను పలు మూవీ ల్లో ఆడి పాడి తన నటనతో మెప్పించింది. అయితే.. తాజాగా రెడ్‌ డ్రెస్‌ లో మెరిసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.