ఓటీటీలోకి వచ్చేస్తున్న కార్తీ జపాన్.. ఎప్పుడంటే ..!

ఓటీటీలోకి వచ్చేస్తున్న కార్తీ జపాన్.. ఎప్పుడంటే ..!
Cinema News

జపాన్ సినిమా నవంబర్‌ 10న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కార్తీ డిఫరెంట్ గెటప్, డిఫరెంట్ స్లాంగ్ లో మాట్లాడి అలరించాడు. కానీ జపాన్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలట్టుకోలేక పోయింది. బేర్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న కార్తీ జపాన్.. ఎప్పుడంటే ..!
Karthi ” Japan “

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ జపాన్ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో జపాన్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్‌ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.