ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!
Cinema News

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఎంటర్టైనర్ మూవీ “రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ తో మళ్ళీ పాత ప్రభాస్ ను చూపిస్తానని దర్శకుడు కాన్ఫిడెంట్ గా ఉండగా ఈ మూవీ పనులు అన్నీ కంప్లీట్ చేసుకుంటుంది.

ఇక షూటింగ్ పరంగా కూడా ప్లానింగ్ ప్రకారం ఆలస్యం లేకుండా కొనసాగుతున్న ఈ మూవీ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ మూవీ సరికొత్త షెడ్యూల్ నెక్స్ట్ వీక్ నుంచి మొదలు కానుంది అని తెలుస్తుంది. అలాగే దాదాపు ప్రభాస్ లేని సన్నివేశాలను అయితే మేకర్స్ చిత్రీకరిస్తారట.

ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ పై  లేటెస్ట్ అప్డేట్.!
Prabhas

ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే దాదాపు ఈ మూవీ ని వచ్చే ఏడాది రిలీజ్ కి ఉండేలా సన్నాహాలు చేస్తున్నారు.