షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ మంచును విష్ణు

manchu vishnu injured badly in Shooting

 

 manchu vishnu injured badly in Shooting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హీరో మంచు విష్ణు షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మలేషియాలో షూటింగ్ జరుగుతుండగా ఆయనకు ప్రమాదం జరిగింది. ఆయనకు అక్కడి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విష్ణు ఐసీయూలో ఉన్నట్టు సమాచారం. మలేషియాలో ఆచారి అమెరికా యాత్ర సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక బైక్ ఛేజింగ్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. విష్ణు రైడ్ చేస్తున్న బైక్ స్కిడ్ అయి విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సినిమా అమెరికాలో కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం మలేషియాలో జరుగుతోంది.