పిక్‌టాక్‌ : పవన్‌ బంగారం రెచ్చగొడుతోంది

meera chopra shares her hot pic in social media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌కళ్యాణ్‌తో ‘బంగారం’ చిత్రంలో నటించిన మీరా చోప్రా గుర్తుంది కదా.. తెలుగులో ఆ తర్వాత కొన్ని సినిమాలు నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో కొన్నాళ్లు తమిళంలో ప్రయత్నాలు చేసింది. అక్కడ నుండి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సెటిల్‌ అయ్యింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ఈ అమ్మడు బాలీవుడ్‌లో పర్వాలేదు అనిపించుకుంది. సినిమాల్లో ఆఫర్ల కోసం, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడం కోసం మీరా చోప్రా ఇంకా పడరాని పాట్లు పడుతూనే ఉంది.

meera-chora-hot-pics

నెలకోటి రెండు నెలలకోటి అంటూ హాట్‌ ఫొటో షూట్‌లు చేయించుకుంటూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఈ సెల్ఫీని తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో మీరా చోప్రా చాలా క్యూట్‌గా, హాట్‌గా సింప్లీ సూపర్బ్‌గా ఉంది అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మీరా చోప్రా అందం ఇంకా ఏమాత్రం తగ్గలేదని, బంగారం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అందులో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని, ఇంకాస్త గ్లామర్‌ను పెంచిందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి మీరా చోప్రా పోస్ట్‌ చేసిన ఈ ఫొటో యూత్‌ను రెచ్చగొట్టేలా ఉంది. ఈ ఫొటోతో సౌత్‌లో ఏమైనా ఈమెకు ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

meera-chopra