పదకొండు మంది హీరోలతో మెగా డాటర్ సినిమా ..!

Mega daughter movie with eleven heroes..!
Mega daughter movie with eleven heroes..!

ప్రస్తుతం నిహారిక వరుస మూవీ ల మీద ఫోకస్ చేస్తోంది. అలానే ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పేరుతో సొంతంగా ఒక బ్యానర్ ను నెలకొల్పింది నిహారిక. ఇప్పటివరకు వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే చేసింది ఫస్ట్ టైం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథ తో ఒక మూవీ ని తెర మీదకు తీసుకు వస్తోంది. యూత్ ఫుల్ ఎక్కుతున్న ఈ మూవీ కి కమిటీ కుర్రాళ్ళు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

Mega daughter movie with eleven heroes..!

Mega daughter movie with eleven heroes..!

యాదవ్ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో మొత్తం 11 మంది హీరోలు నలుగురు హీరోయిన్లు ఉంటున్నారు. అలానే వాట్ ది ఫిష్ పేరుతో దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్లోకి మళ్ళీ వస్తుంది నిహారిక. ఈ మూవీ కి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో అష్టలక్ష్మి అనే అమ్మాయిగా నిహారిక కనపడబోతోంది తెలుగుతో పాటుగా తమిళంలో కూడా ఒక మూవీ చేయడానికి నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.