సైరా కోసం మెగాస్టార్ మెగాఫోన్…!

Mega Star Chiranjeevi Directed New Movie

మెగా స్టార్ చిరంజీవి మెగా ఫోన్ పట్టుకున్నాడా అంటే అవును అనే అంటున్నాయి సినీ వర్గాలు. చిరంజీవి
150 చిత్రాల్లో నటించి టాలీవుడ్ మెగా స్టార్ గా ఎదిగినాడు. స్టార్ హీరోస్ దర్శకత్వం వహించడం అనేది కొత్తమీ కాదు. ఆనాడే నందమూరి తారక రామారావు గారు దర్శకత్వం వహించారు. అయన దర్శకత్వం లో వచిన్నా సూపర్ హిట్ట్ చిత్రాలు దాన వీర శూర కర్ణ, కుల గౌరవం, సీతారాముల కళ్యాణం, గులేబా కావాలి కథ, కోడలు దిద్దిన కాపురం ఇలా ఎన్నో సూపర్ హిట్ట్ చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించి నటసార్వ భౌమ అనిపించుకున్నారు. నందమూరి తారకరామారావు గారి స్పూర్తి తో మెగా స్టార్ చిరంజీవి కూడా దర్శకత్వం వహిచాలి అని అనుకుంటున్నాడు. అది ఇంకా ఎంతో దూరం లేదు అంటున్నారు ఏ సినిమా దర్శకత్వం వహిస్తారు అనేది త్వరలో తెలుస్తుంది.

Chiranjeevi-Reveals-Ram-Cha

చిరంజీవి నటిస్తున్న సైరా లో అన్నయ్య కొన్ని సిన్స్ కు దర్శకత్వం వహిస్తున్నారు అంట. సురేందర్ రెడ్డి దర్శకుడు ఓ రోజు సెట్స్ కి ఓ అరగంట ఆలస్యం గా రావడం తో ఓ సీన్ కి చిరు దర్శకత్వం వహించారు అంట. ఇలా చేయడం కొత్త కాదు. మెగాస్టార్ కి మరియు దర్శకులకు సానిహిత్యం అంతాలా ఉంటుంది మరి. ఇలా కొన్ని సన్నివేశాలు కాకుండా పూర్తిగా సినిమాకు ఎప్పుడు దర్శకత్వం వహిస్తారు అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం తుది దశకు చేరుకుంది సురేందర్ రెడ్డి ఎక్కడ రాజీపడకుండా తెరకేక్కిస్తునారు. అమిత్ త్రివేది సంగీతం ను అందిస్తున్నారు. రామ్ చరణ్ అత్యంత భారి బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలవుతుంది.

Chiru To Alluri Sitarama Raju In sye Raa Movie