నువ్వే నా ప్రపంచం.. చై సామ్ రొమాంటిక్ మూడ్…!

Naga Chaitanya And Samantha Majili Movie Location Photos

నిన్ను కోరి సినిమా డైరక్టర్ శివ నిర్వాన దర్శకత్వంలో నాగచైతన్య, సమంతా జంటగా మజిలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉన్నది. చై-సామ్ మ్యారేజ్ అయినా తరువాత నటిస్తున్న మొదటి చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం నాగచైతన్య, సమంతా నెదర్లండ్స్ టూర్ లో ఉన్నారు. అక్కడ వీరిద్దరూ భాగా ఎంజాయ్ చేస్తున్నారు అందుకు సంబందించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ది ట్రిప్ బెస్ట్ అంటూ సమంతా తన ఆనందాన్ని వక్తం చేస్తుంది. కొత్త అనుభూతితో 2019లో అడుగుపెడుతున్నాం. నువ్వు నవ్వే విధానం 2019కి సిద్దంగా ఉన్నా నాట్ ఏ యలోన్ అనే క్యాప్షన్ తో సమంతా పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ లో చూపిన విధంగా సమంతా- నాగచైతన్య చలి దుస్తులు దరించి నెదర్లండ్స్ విధుల్లో చిరునవ్వులతో చుట్టేస్తున్నారు.

naga-chaitanya-majili-movie

ఇకా నువ్వే నా ప్రపంచం అంటూ సమంతా చైతు భుజం మిధ వాలి నడిస్తుంది. చైతు చిరు నవ్వు నవ్వుతు నడుస్తున్నాడు. సమంతా సింగల్ గా ఉన్న కొన్ని ఫొటోస్ ను పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో సమంతా పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి అక్కినేని ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్న. కొంత మంది మాత్రం మరల ఏమిగోడవ తెస్తుందో ఈ ఫొటోస్ వలన అంటున్నారు. ఆ మద్య అక్కినేని ఫ్యామిలీ ఫారెన్ టూర్ లో ఉన్నపుడు సమంతా చిన్న డ్రెస్ ధరించిన పోటో ను పోస్ట్ చేసింది ఆ టైం లో ఆ ఫోటో అక్కినేని ఫాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. నా లైఫ్ నా ఇష్టం అంటూ సమంతా మిడిల్ ఫింగర్ చూపుతూ సోషల్ మీడియాలో పోస్త్ చెయ్యడం పెద్ద దుమారం అయింది. ఇప్పుడు కొత్తగా మరల ఏ గొడవ తెస్తుందో అంటున్నారు అక్కినేని ఫాన్స్. ఏది ఏమైనా సమంతా-నాగచైతన్య లు మాత్రం నెదర్లండ్స్ లో భాగా ఎంజాయ్ చేస్తున్నారు.