పునాకాలు తెప్పిస్తున్న నాగచైతన్య ‘దూత’ ట్రైలర్..!

Naga Chaitanya first web series 'Dhoota' trailer release
Cinema News
నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ రిలీజ్ .. ఫాన్స్ కిమ్ పండగే
Dhootha

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగచైతన్య తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ దూత. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు నిర్మించారు . గత సంవత్సరమే విడుదల కావాల్సిన ఈ సిరీస్ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడగా మళ్లీ ఇన్నాళ్లకు టైం వచ్చింది . ఇప్పటికే సిరీస్ కు సంబంధించి లుక్స్ విడుదల చేయగా అభిమానుల చాలా అటెన్షన్ గా ఉన్నారు .

ఈ క్రమంలోనే మేకర్స్ నాగచైతన్యతో ప్రమోషన్స్ ప్రారంభించడమే కాక…. సిరీస్, ట్రైలర్ విడుదల తేదీలను ప్రకటించి గురువారం నాగచైతన్య జన్మదినం సందర్భంగా టైలర్ ని విడుదల చేశారు. “లెక్కపెట్టలేనని వాస్తవాలు, చెప్పలేని రహస్యాలు వాటిని కనుగొనేందుకు ఓ వ్యక్తి చేసిన పోరాటం ఇది” అంటూ సిరీస్ గురించి క్లుప్తంగా వివరించారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఆకట్టుకున్నది . ఇది చూసిన వారికి సిరీస్ తప్పక చూడాల్సిందే అన్నట్టుగా ఈ ట్రైలర్ ని తీర్చిదిద్దారు.

ట్రైలర్ ని మీరు కూడా ఒక లుక్ వేయండి’

video : https://youtu.be/-ITBFd_K5_M